| 01 (గురు) | అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే), గణేష్ పూజ |
| 02 (శుక్ర) | స్కంద షష్టి, శంకరాచార్య జయంతి, సూరదాస్ జయంతి, రామానుజ జయంతి |
| 03 (శని) | గంగా సప్తమి |
| 04 (ఆది) | భాను సప్తమి, వాస్తు కర్తరి (డొల్లు కర్తరి), చిన్న కర్తరి, అగ్ని కర్తరి ప్రారంభం, ప్రపంచ నవ్వుల దినోత్సవం |
| 05 (సోమ) | సీతా నవమి, మాసిక్ దుర్గాష్టమి |
| 07 (బుధ) | రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, అల్లూరి సీతారామ రాజు వర్ధంతి |
| 08 (గురు) | మోహిని ఏకాదశి, పరశురామ ద్వాదశి |
| 09 (శుక్ర) | ప్రదోష వ్రతం |
| 10 (శని) | శని త్రయోదశి |
| 11 (ఆది) | కృత్తిక కార్తె, నిజకర్తరి ప్రారంభం, నరసింహ జయంతి, మాతృ దినోత్సవం (మదర్స్ డే) |
| 12 (సోమ) | పౌర్ణమి, బుద్ధ పూర్ణిమ (OH), వైశాఖ పూర్ణిమ, కూర్మ జయంతి, వైశాఖ పూర్ణిమ వ్రతం, అన్వధన్ |
| 13 (మంగళ) | నారద జయంతి |
| 15 (గురు) | వృషభ సంక్రమణం, సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం |
| 16 (శుక్ర) | సంకష్టహర చతుర్థి |
| 20 (మంగళ) | కాలాష్టమి, టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి |
| 22 (గురు) | హనుమాన్ జయంతి (తెలుగు రాష్ట్రాల్లో), శ్రీ హనుమాన్ జన్మోత్సవం |
| 23 (శుక్ర) | అపర ఏకాదశి |
| 24 (శని) | శని త్రయోదశి, ప్రదోష వ్రతం |
| 25 (ఆది) | మాస శివరాత్రి, రోహిణి కార్తె, కర్తరి త్యాగం |
| 26 (సోమ) | వైశాఖ వటసావిత్రీ వ్రతం, సరస్వతి నది పుష్కరాలు సమాప్తి |
| 27 (మంగళ) | అమావాస్య, వైశాఖ అమావాస్య, శని జయంతి, రోహిణి వ్రతం, నెహ్రు వర్ధంతి |
| 28 (బుధ) | చంద్ర దర్శనం, జ్యేష్ఠ మాసం ప్రారంభం, గ్రీష్మ ఋతువు ప్రారంభం, నిజకర్తరి త్యాగం |
| 29 (గురు) | మహారాణా ప్రతాప్ జయంతి |
| 30 (శుక్ర) | గణేష్ పూజ |
| 31 (శని) | ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం |