| తేదీ | పండుగ/వ్రతం |
|---|---|
| 01 (శని) | గణేష్ జయంతి, చతుర్థి వ్రతం |
| 02 (ఆది) | వసంత పంచమి (శ్రీ పంచమి, మదన పంచమి), సరస్వతి పూజ |
| 03 (సోమ) | సోమవారం వృతం, స్కంద షష్టి |
| 04 (మంగళ) | రథసప్తమి, నర్మదా జయంతి, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవాలు (4-13వ తేదీ వరకు) |
| 05 (బుధ) | భీష్మాష్టమి, బుధాష్టమి, మాసిక్ దుర్గాష్టమి |
| 06 (గురు) | ధనిష్ట కార్తె |
| 07 (శుక్ర) | రోహిణి వ్రతం |
| 08 (శని) | అంతర్వేది తీర్థం, భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి |
| 09 (ఆది) | ప్రదోష వ్రతం, భీష్మ ద్వాదశి |
| 12 (బుధ) | పౌర్ణమి, మాఘపూర్ణిమ, పౌర్ణమి వ్రతం, కుంభ సంక్రమణం, గురు రవిదాస్ జయంతి, లలితా జయంతి |
| 14 (శుక్ర) | ప్రేమికుల రోజు (వాలెంటైన్స్ డే), షబ్-ఎ-బరాత్ |
| 16 (ఆది) | సంకష్టహర చతుర్థి |
| 18 (మంగళ) | యశోద జయంతి |
| 19 (బుధ) | శతభిష కార్తె, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి |
| 20 (గురు) | శబరి జయంతి, కాలాష్టమి, మాసిక్ కృష్ణ జన్మాష్టమి |
| 21 (శుక్ర) | జానకి జయంతి |
| 23 (ఆది) | దయానంద సరస్వతి జయంతి |
| 24 (సోమ) | విజయ ఏకాదశి, మతత్రయ ఏకాదశి |
| 25 (మంగళ) | ప్రదోష వ్రతం |
| 26 (బుధ) | మహా శివరాత్రి, మాస శివరాత్రి |
| 27 (గురు) | అమావాస్య, చంద్ర దర్శనం |
| 28 (శుక్ర) | ప్రపంచ టైలర్స్ డే, ఫాల్గుణ మాసం ప్రారంభం, జాతీయ సైన్స్ దినోత్సవం |